Jeevan Laabh 936
ఎల్ఐసి జీవన్ లాభ్ అనే పాలసీ అత్యంత ప్రభావవంతమైన పథకాలలో ఒకటి. ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాల సేవలను అందించే ఒక పరిమిత ప్రీమియం చెల్లింపు ఉండే, లాభాలతో కూడిన నాన్-లింక్డ్ ఎండోమెంట్ పథకం.
పాలసీ తీసుకోవడానికి వయస్సు: కనీస వయస్సు 8 సంవత్సరాలు పూర్తి కావాలి, గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు.
పాలసీ టర్మ్: ఈ పాలసీలో పాలసీ టర్మ్ మూడు విధాలుగా ఉంది 16 సంవత్సరాలు,21 సంవత్సరాలు,25సంవత్సరాలు, ప్రీమియం చెల్లించే టర్మ్స్ 10,15,16 సంవత్సరాలు మాత్రమే .
మినిమం పాలసీ: కనీస పాలసీ 2లక్షల రూపాయలు తీసుకోవాలి గరిష్ట పాలసీ పరిమితి లేదు.
ప్రీమియం చెల్లించే విధానం: ఈ పాలసీ ప్రీమియం ను మీరు సంవత్సరానికి,ఆరు నెలలకు ,ముడు నెలలకు, నెల వారి చొప్పున కూడా చెల్లించవచ్చును.
గ్రేస్ పీరియడ్ : ఈ పాలసీలో ప్రీమియం చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ 30 రోజులు ఉంటుంది.
లోన్: ఈ పాలసీలో 2 సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించిన తరువాత మీకు పాలసీ మీద సరెండర్ విలువ ఆధారంగా లోన్ లభిస్తుంది.
సరెండర్ : కనీసం రెండు సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించిన తరువాత మీరు కావాలంటే పాలసీని సరెండర్ చేసుకోవచ్చు.
రివైవల్ : పాలసీ ప్రీమియం ను సకాలంలో చెల్లించక పోతే పాలసీ రద్దు అవుతుంది అటువంటి పాలసీలను 5 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకోవచ్చు .
తగ్గింపులు : ఈ పాలసీలో ఎల్ఐసి వారు రిబేట్ ఇస్తున్నారు, మీరు తీసుకున్న పాలసీ మరియు చెల్లించే ప్రీమియం మోడ్ ఆధారంగా ఈ రిబేట్ వస్తుంది అన్న విషయాన్నీ ఇక్కడ మీరు గమనించాలి.
మెచ్యూరిటీ ప్రయోజనం: తీసుకున్న పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత, బీమా చేసిన వ్యక్తి సజీవంగా ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్ చెల్లించబడుతుంది. SA పాటు సింపుల్ రివర్షనరీ బోనస్‌లు మరియు ఏదైనా ఫైనల్ అడిషనల్ బోనస్‌తో కలిపి మేచ్యురిటి అమౌంట్ చెల్లించబడుతుంది.
డెత్ బెనిఫిట్: పాలసీ కాల వ్యవధిలో పాలసీ అమలులో వుండి పాలసిదారుడు చనిపోతే మరణ హామీ మొత్తాన్ని రివర్షనరీ బోనస్ మరియు తుది అదనపు బోనస్‌తో పాటు చెల్లించబడుతుంది. మరణంపై హామీ ఇవ్వబడిన మొత్తం మీరు ఎంచుకున్న బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు, లేదా చనిపోయే సమయానికి చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% కంటే ఈ మూడింటిలో ఏది ఎక్కువ అయితే అది నామినికి డెత్ బెన్ ఫిట్ కింద చెల్లించడం జరుగుతుంది.
ఈ పాలసీలో ఉన్న రైడర్స్: 1. ఎల్ఐసి యాక్సిడెంట్ బెన్ ఫిట్ రైడర్ 2. ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ 3. ఎల్ ఐ సి న్యూ టర్మ్ ఇన్సురెన్స్ రైడర్ 4. ఎల్ ఐ సి న్యూ క్రిటికల్ ఇన్సురెన్స్ రైడర్ 5.ఎల్ ఐ సి ప్రీమియం వైవర్ బెన్ ఫిట్ రైడర్
పన్ను ప్రయోజనాలు: చెల్లించిన ప్రీమియంలు మరియు ప్లాన్ కింద పొందిన ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) కింద పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.
మొత్తంమీద, రక్షణ మరియు పొదుపు కలయిక కోసం చూస్తున్న వ్యక్తులకు LIC యొక్క న్యూ జీవన్ లాభ్ (936) ప్లాన్ మంచి ఎంపిక. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణించినప్పుడు పాలసీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది మరియు పాలసీదారు అతని/ఆమె దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కూడా సహాయపడుతుంది. అదనంగా, ఆర్జిత బోనస్‌లు మరియు చివరి అదనపు బోనస్ పెట్టుబడిపై అధిక రాబడిని సంపాదించడానికి అవకాశాన్ని అందిస్తాయి.
LIC Jeevan Labh Policy Features
-
Customers have to pay premiums for a limited period to enjoy long-term protection.
-
Policyholders can avail of loan facilities on this plan, after paying a regular premium for 2 years. It is limited to 90% of the surrender value.
-
The plan offers the option to avail of the death and maturity benefit in installments across 5, 10, or 15 years.
-
If the plan is bought for a child, parents can add the LIC’s Premium Waiver Benefit Rider with the policy. If the parent dies, LIC waives future premiums so that the child does not have to bear the burden of keeping the policy in force.
-
One can enjoy rebates on the premium amount if the sum assured is Rs.5 lakhs and above.
Jeevan Labh LIC Policy Benefits
-
Death Benefit
The death benefit is paid by the insurer to the beneficiary in case of death of the insured person during the tenure of the policy. The death benefit under LIC Jeevan Labh will be either of the following –
-
Basic sum assured amount
-
7 times the annualized premium
The final death benefit on the death of the policyholder will include the highest of these two plus a vested simple reversionary bonus and a final additional bonus (if any).
-
-
Maturity Benefit
If the insurance holder survives the entire policy tenure and has been paying due premiums till the end, he/she gets the maturity benefit. It is equal to the basic sum assured plus a vested simple reversionary bonus and final additional bonus (if any).
-
Tax Benefits
The premium paid towards the policy up to the maximum limit of Rs.1.5 lakh in a financial year and the maturity proceeds are tax exempted under Section 80C and 10(10D) of the Income Tax Act.


Add New Comment